పవర్ స్టార్ ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ గిఫ్ట్ రెడీ! 2024లో పవన్ కళ్యాణ్ ఒక్కమూవీతోనూ రాలేదు..ప్రస్తుతం సెట్స్ పై హరిహరవీరమల్లు, ఓజీ ఉన్నాయ్ హరిహరవీరమల్లు షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది..ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు డిసెంబర్ 31 అర్థరాత్రి 2025 కి వెల్కమ్ చెప్పేసమయంలో హరిహరవీరమల్లు నుంచి సాంగ్ రిలీజ్ కానుంది ఫస్ట్ సాంగ్ రావడం ఫ్యాన్స్ లో ఉత్సాహం పెరించే..పవన్ కళ్యాణ్ పాడిన పాట కావడం పూనకాలు లోడ్ చేసింది న్యూ ఇయర్ వేడుకల జోష్ పెంచేలా పవన్ పాడిన పాట ఉండబోతోందని టాక్.. గతంలో తన మూవీస్ లో పవన్ పాడిన పాటలన్నీ హిట్టే..ఆ మూవీస్ కూడా మంచి టాక్ సొంతం చేసుకున్నాయ్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న హరిహరవీరమల్లు 2025 మార్చి 28న రిలీజ్ 2025 ఆరంభంలో పవర్ స్టార్ ఇస్తోన్న ట్రీట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..