బికినీ పాప మరీ ఇలా కనిపిస్తే ట్రోల్స్ రావా మరి!
పూజా హెగ్డేపై ఓ రేంజ్ లో ట్రోల్స్ వైరల్ అవుతున్నాయ్.. జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్ బెటర్ కదా అని ఆడేసుకుంటున్నారు
ఎందుకంటే ఈమె మోడ్రన్ లుక్ లో చంపేస్తుంది కానీ ట్రెడిషనల్ లుక్ లో సో సో గా ఉంటుందంతే
గతంలో గద్దల కొండ గణేష్ సినిమాలోనూ పూజా లుక్ ప్రేక్షకులకు చికాకు తెప్పించింది...
ఆచార్య సినిమాలో ఓణీకట్టిన పూజాను చూసి ఇదేం పనిష్మెంట్ రా బాబూ అంటూ చెలరేగిపోయారు నెటిజన్లు
అలవైకుంఠపురంలో చిట్టిపొట్టి డ్రెస్సుల్లో చూసి నీ కాళ్లనుపట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు అని సాంగేసుకున్నారు
బుట్టబొమ్మగా పొట్టి గౌనులో మురిపించే పూజా రెట్రో మూవీ లుక్ చూసి షాకయ్యారు.. తేడాగా ఉందేంట్రా బాబూ అంటున్నారు
కొంత గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన పూజా ఇలాంటి ట్రోల్స్ ఎదుర్కోవడం షాకింగ్ అనే చెప్పాలి
కాస్త లుక్ మార్చవయ్యా బాబూ అని డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజుని ఉద్దేశించి పోస్టులు పెడుతున్నారు పూజా ఫ్యాన్స్