కాశీ యాత్రలో అకీరా, ఆద్య, రేణు దేశాయ్! రెండు రోజులుగా కాశీయాత్రలో ఉన్నారు రేణు దేశాయ్, అకీరా, ఆద్య కాశీ యాత్ర సందర్భంగా పిల్లలతో కలిసి ఆటోలో ప్రయాణిస్తున్న వీడియోలు షేర్ చేశారు గంగానది, గంగా హారతి వీడియో తన ఇన్ స్టా అకౌంట్లో షేర్ చేశారు రేణు ఆద్య, అకీరాను చూసి తండ్రి పవన్ కళ్యాణ్ కి తగ్గా పిల్లలు అంటూ పొడిగేస్తున్నారు నెటిజన్లు హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే అకీరాకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.. అకీరా త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇస్తాడని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు..ఇప్పటికే గ్రౌండ్ జరుగుతోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఢిల్లీ పెద్దల్ని పవన్ కలిసినప్పుడు అకీరా స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు ఈ మధ్య ఆద్య తండ్రి పవన్ తో కలసి తిరుపతికి వెళ్లిన ఫొటోస్ వైరల్ అయ్యాయి