మణిరత్నంకి నో చెప్పిన నారా బ్రాహ్మణి

మూడో తరం

చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్,నాగార్జున అగ్ర హీరలుగా వెలుగుతున్నారు..వీరి తర్వాత తరం కూడా ఇండస్ట్రీలో ఉంది

నాలుగు పిల్లర్స్

ఈ నలుగురి హీరోల కుటుంబాల నుంచి వారసులు ఇండస్ట్రీలో ఉన్నారు కానీ ఆ కుటుంబాల నుంచి స్టార్ హీరోయిన్స్ లేరు

మేము సైతం

నిహారిక, సుప్రియ లాంటివారు ఆన్ స్క్రీన్ పై వెలుగుతుంటే..చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల‌ నిర్మాత‌

అఖండ 2 కోసం సందడి

బాలకృష్ణ కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని ఇండస్ట్రీతో పరోక్షంగా సంబంధాలు కొనసాగిస్తున్నారు

హీరోయిన్ అవకాశం

బాల‌య్య పెద్ద కుమార్తె బ్రాహ్మ‌ణి హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు..అయితే హీరోయిన్ అయ్యే ఛాన్స్ వచ్చిందట

ఇన్నాళ్లకు చెప్పిన బాలయ్య

మణిరత్నం మూవీలో హీరోయిన్ గా బ్రాహ్మణికి చాన్స్ వచ్చిందని అన్ స్టాపబుల్ షోలో బాలకృష్ణ ఈ విషయం రివీల్ చేశారు

డాకు మహారాజ్ టీమ్ సందడి

అన్ స్టాపబుల్ సీజన్ 4 ఎనిమిదో ఎపిసోడ్ లో డాకు మహారాజ్ టీమ్ సందడి చేశాడు.. ఈ టీమ్ తో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు బాలయ్య

నో అంటే నో

మణిరత్నం ఆఫర్ బ్రాహ్మణి దృష్టికి తీసుకెళితే..ఆమె తిరస్కరించిందని..నటనపై ఆసక్తి లేదని చెప్పుకొచ్చిందన్నారు

మనసులో మాట

చిన్న కుమార్తె తేజస్విని అద్దం ముందు నటించేది..తనైనా నటనలోకి వస్తుంది అనుకున్నా అన్నారు బాలయ్య