వెంకటేష్ - ఐశ్వర్య రాజేష్ లా అవినాష్-శ్రీముఖి!

Published by: RAMA

రామచిలుకలా స్మాల్ స్క్రీన్ రాములమ్మ

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో సూపర్ హిట్టైన గోదారి గట్టుమీద రామచిలుకవే సాంగ్ కి ఇలా స్టెప్పులేశారు శ్రీముఖి..అవినాష్

సంక్రాంతి సందడి

సూటిగా చూడకు అంటూనే చూపులతో ఎలా చంపేస్తోందో చూడండి..

అందాల బొమ్మ

స్మాల్ స్క్రీన్ పై యాంకర్ గా వెలుగుతూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా ఆఫర్స్ అందుకుంటోంది శ్రీముఖి

బుల్లితెర తార

హీరోయిన్ కావాలనే ఆశతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి..స్మాల్ స్క్రీన్ పై యాంకర్ గా ఓ వెలుగువెలుగుతోంది

శ్రీముఖి చాలా బిజీ

బిగ్ బాస్ సీజన్ 3 లో సత్తాచాటిన శ్రీముఖి..టాప్ 2 కంటెస్టెంట్ గా నిలిచింది..ఆ తర్వాత మరిన్ని అవకాశాలు అందుకుంది

కెరీర్ టర్న్ చేసే ఛాన్స్ కోసం...

యాంకర్ గా ఓ వెలుగుతున్నా సిల్వర్ స్క్రీన్ పై వెలగాలన్నదే శ్రీముఖి కల..

సందడే సందడి

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి ఇలా రెగ్యులర్ గా ఫొటో షూట్స్ తో మతిపోగొట్టేస్తుంటుంది

సంక్రాంతికి వస్తున్నాం

పంట చేలలో అవినాష్ తో శ్రీముఖి స్టెప్పులు మరోసారి చూసేయండి

వెంకీమామతో...

సాంగ్ కి డాన్స్ మాత్రమే కాదు..వెంకీమాతో దిగిన ఫొటో కూడా షేర్ చేసింది