రెడ్ శారీలో బాలయ్య హీరోయిన్ మెస్మరైజింగ్ లుక్.. సీనియర్ హీరోలు ఫిక్సైపోండిక!

యంగ్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ వరుస ఆఫర్స్ అందుకుంటూ కెరీర్లో జోరు పెంచుతోంది

లేటెస్ట్ గా డాకు మహారాజ్ లో బాలకృష్ణకు జోడీగా నటించి హిట్టందుకుంది శ్రద్ధా శ్రీనాథ్.

నాని ‘జెర్సీ’ మూవీతో తెలుగులో కెరీర్ స్టార్ట్ చేసిన శ్రద్ధా శ్రీనాథ్..రీసెంట్ గా మెకానిక్ రాకీలో మెరిసింది

మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత కోహినూర్ అనే మూవీతో మలయాళ చిత్రసీమలో అడగుపెట్టింది

కన్నడలోనూ కొన్ని సినిమాల్లో నటించింది.. ఆమె నటించిన యూ టర్న్ తెలుగులో రీమేక్ చేశారు

జెర్సీ తర్వాత జోడీ, కృష్ణ అండ్ హిజ్ లీల వంటి సినిమాల్లో నటించింది కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు

వెంకటేష్ 'సైంధవ్' తర్వాత తెలుగులో ఇక ఆఫర్స్ రావు అనుకున్నారంతా..కానీ అంతే వేగంగా దూసుకొచ్చింది శ్రద్ధా

సూపర్ హిట్టైన సూపర్ స్టార్ జైలర్ కి కొనసాగింపుగా వస్తోంది జైలర్ 2.. ఇందులో ఛాన్స్ కొట్టేసింది శ్రద్ధా

కెరీర్ క్లోజ్ అయిపోయిందేమో అనుకున్న టైమ్ లో సీనియర్ హీరోలకు మంచి ప్రత్యామ్నాయంగా మారింది శ్రద్ధా శ్రీనాథ్