ABP Desam

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ హీరోయిన్ రుక్మిణి వసంత్ ఎంత అందంగా ఉందో!

ABP Desam

రుక్మిణి వసంత్ అనేకన్నా..సప్తసాగరాలు దాటి హీరోయిన్ అంటే మీకు ఈమె తొందరగా గుర్తొస్తుందేమో

ABP Desam

ఈమె ఇప్పటివరకూ నేరుగా తెలుగులో నటించలేదు కానీ టాలీవుడ్ ప్రేక్షకుల ఆదరణ మాత్రం సంపాదించుకుంది

రెండు భాగాలుగా వచ్చిన సప్తసాగరాలు దాటి సినిమాతో అందం, నటనలో తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకుంది

సప్తసాగరాలు దాటి మూవీ హిట్ తర్వాత కన్నడలో వరుస ఆఫర్స్ అందుకుంటూ కెరీర్లో దూసుకుపోతోంది

నిఖిల్ హీరోగా వచ్చిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’తో నేరుగా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది కానీ పెద్దగా సక్సెస్ రాలేదు

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న మూవీలో ఛాన్స్ దక్కించుకుందట రుక్మిణి వసంత్

ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ వచ్చిందంటే టాలీవుడ్ లో స్టార్ హీరోలతో వరుస ఆఫర్స్ అందుకునే ఛాన్స్ ఉంది

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రుక్మిణి రీసెంట్ గా షేర్ చేసి బ్లాక్ డ్రెస్ పిక్స్ ఇవి...