ఫంక్షన్స్ కి ఇలా సింపుల్ గా రెడీ అయితే అందంగా ఉంటారు సప్తమిలా!

పెళ్లివారింట్లో సందడి చేసింది కాంతారా హీరోయిన్ సప్తమీ గౌడ

పెళ్లికి చాలా చాలా సింపుల్ గా రెడీ అయింది కానీ ఎంత అందంగా కనిపిస్తోందో చూడండి

కన్నడ బ్యూటీ సప్తమి గౌడ శాండల్ వుడ్ లోనే కాదు..ఇతర భాషల్లోనూ ఆఫర్లతో బిజీగా ఉంది

కాంతారా ఒక్క సినిమాతో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది సప్తమీ గౌడ

అంతకు ముందు పలు సినిమాల్లో నటించినా కూడా ‘కాంతార’తోనే పాపులర్ అయింది

‘కాంతార’ తర్వాత సప్తమికి ఆఫర్లు వెల్లువెత్తాయ్ అనుకున్నారు కానీ ఆశించన స్థాయిలో అదృష్టం కలసిరాలేదు

‘కాంతార’ మూవీ తర్వాత ఒక్క ఆఫర్ మాత్రమే అందుకుంది కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటంది

లేటెస్ట్ గా తన ఫ్రెండ్ పెళ్లికి వెళ్లిన సప్తమీ గౌడ..ఇలా బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది