'అరవింద సమేత' బ్యూటీ చీరలో అదిరింది

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీతో మెరిసిన ఈషారెబ్బ..'అంతకు ముందు ఆ తర్వాత' సినిమాతో హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది

హీరోయిన్ గా సక్సెస్ అయినా కాకున్నా ఆఫర్లు మాత్రం వస్తున్నాయ్.వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటోంది

సిల్వర్ స్క్రీన్ పై కన్నా సోషల్ మీడియాలో ఈషా రెబ్బా సందడి ఎక్కువగా నడుస్తుంటుంది

ఎప్పటికప్పుడు ఫొటోస్ , వీడియోస్ పోస్ట్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తుంటుంది ఈషా రెబ్బ

సిల్వర్ స్క్రీన్ పై గ్లామర్ ఒలకబోసినా కానీ చెప్పుకోదగిన ఆఫర్లు ఈషాకి పడడం లేదు...

లేటెస్ట్ గా చీరకట్టు ఫొటోస్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఈషా రెబ్బ

స్లీవ్ లెస్ బ్లౌజ్..డార్క్ కలర్ శారీలో ఫోజులిచ్చింది.. సింపుల్ గా కనిపిస్తూ కవ్విస్తోందంటూ పోస్టులు పెట్టారు నెటిజన్లు

ఫొటోస్ మాత్రమే కాదు వీడియో కూడా షేర్ చేసింది ఈషా...