ABP Desam

సరైనోడు దొరికాడు.. పాక్ నటుడితో బాలీవుడ్ బ్యూటీ మూడో పెళ్లి - హనీమూన్ ప్లేస్ ఫిక్స్!

ABP Desam

బాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న బ్యూటీ రాఖీ సావంత్

ABP Desam

ఇండస్ట్రీ నుంచి కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్న రాఖీ సావంత్..బిగ్ బాస్ రియాల్టీ షోకి వెళ్లొచ్చాక ఫుల్ యాక్టివ్ అయింది

పాకిస్తాన్‌కు చెందిన నటుడు,నిర్మాత డోడి ఖాన్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేసింది

సరైనోడు దొరికాడంటూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది..తనతో కలసి ఉన్న వీడియో కూడా షేర్ చేసింది

పాకిస్థాన్ లో ఇస్లామిక్ సంప్రదాయంలో వివాహం చేసుకుంటామని..రిసెప్షన్ ఇండియాలోనే అని చెప్పింది

హనీమూన్ నెదర్లాండ్ లేదా సిట్జర్లాండ్ అని ప్లేస్ కూడా ఫిక్స్ చేసుకుందట

వ్యాపారవేత్త రితేష్ సింగ్‌ ని 2019లో పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది..

కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త అదిల్ ఖాన్ ని రెండో పెళ్లి చేసుకుని కొన్నాళ్లకే విడిపోయింది

పెళ్లి తర్వాత దుబాయ్ లో సెటిలవుతుందట రాఖీ సావంత్