అనుష్క, కీర్తి తర్వాత శ్రీలీలకు ఆ అవకాశం వచ్చిందా!

డాన్సింగ్ క్వీన్ గా టాలీవుడ్ ని ఏలుతోంది శ్రీలీల..ఆమె స్టెప్స్ కి ఫిదాకాని ప్రేక్షకులుండరు

రీసెంట్ గా పుష్ప 2 లో కిస్సిక్ అంటూ శ్రీలీల వేసిన స్టెప్పులకు థియేటర్లు మోత మోగిపోయాయ్

గ్లామర్ రోల్స్, డాన్స్ లో ఇరగదీసే శ్రీలీలకు ఇప్పటివరకూ నటనకు ఆస్కారం ఉండే ఫుల్ లెంగ్త్ రోల్ పడలేదు

ఇప్పటివరకూ శ్రీలీల నటించిన మూవీస్ లో అంతో ఇంతో భగవంత్ కేసరి మూవీలో నటించే ఛాన్స్ వచ్చింది

అనుష్కకి అరుంధతి, కీర్తి సురేష్ కి మహానటిలా ..శ్రీలీలకు ఇన్నాళ్లకు పరాశక్తి తో ఆ అవకాశం వచ్చిందంటున్నారంతా

అందం, డాన్స్ మాత్రమే కాదు నటనలో విశ్వరూపం చూపించేందుకు పరాశక్తి శ్రీలీలకు జాక్ పాట్ అవుతుందని టాక్

సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్- జయం రవి- అధర్వ నటిస్తోన్న పరాశక్తిలో హీరోయిన్ శ్రీలీల

నటనకు ఆస్కారం ఉండే ఈ క్యారెక్టర్లో మొదట నజ్రియా ఫైనల్ చేసిన టీమ్..ఆ ప్లేస్ శ్రీలీలతో రీప్లేస్

1965లో తమిళనాడులో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న పరాశక్తి