కొత్త యాడ్ ఇరగదీసిన బన్నీ!

'పుష్ప 2' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో బిజీ అవుతున్నాడు

బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ తో మరో ప్రాజెక్టకు కమిటయ్యాడు బన్నీ

ఈనెలలో పూజా కార్యక్రమాలు పూర్తిచేసి...త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారని టాక్

పుష్ప 2 తో తిరుగులేని హిట్ అందుకున్న బన్నీ నెక్స్ట్ మూవీపై ఓ రేంజ్ లో బజ్ ఉంది

పుష్ప 2 తర్వాత పాన్ వరల్డ్ స్టార్ అయిన అల్లు అర్జున్ యాడ్స్ లో బిజీగా ఉన్నాడు

థమ్సప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న బన్నీ కొత్తగా మరో యాడ్ చేశాడు

ఇన్ అండ్ అవుట్ యాక్షన్ సీన్స్ తో షూట్ చేసిన యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది