సాయి పల్లవి నెంబర్ పొజిషన్‌లో ఉన్నారు. రూ.3 నుంచి 15 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు.



రెండో స్థానంలో నయనతార ఉన్నారు. ఆమె ఒక్క సినిమాకు రూ.3 నుంచి రూ.12 కోట్లు చార్జ్ చేస్తున్నారు.



సినిమాలు అరుదుగా చేస్తున్న అనుష్కా శెట్టి ఫీజు రూ. 5 నుంచి 7 కోట్ల వరకూ ఉంది.



నేషనల్ క్రష్ గా ఉన్న రష్మిక రెమ్యూనరేషన్ రూ.4 నుంచి 8 కోట్ల రూపాయలు.



సమంత రూ. 3 నుంచి 8 కోట్లు ఒక్కో సినిమాకు తీసుకుంటున్నారు.



ఆరో స్థానంలో పూజా హెగ్డె రెండున్నర నుంచి ఏడు కోట్ల రూపాయలు చార్జ్ చేస్తున్నారు.



త్రిష ఒక్కో సినిమాకు చార్జ్ చేసే మొత్తం రూ.2 నుంచి 7 కోట్లు



మృణాల్ ఠాకూర్ ఫీజు రూ.3 నుంచి 5 కోట్లు



సీనియర్ హీరోయిన్ తమన్నా భాటియా ఒక్కో సినిమాకు రూ. కోటిన్నర నుంచి ఐదు కోట్లు చార్జ్ చేస్తారు.



ఇక మల్లు బ్యూటీ కీర్తి సురేష్ ఒక్కో సినిమాకు రెండు నుంచి నాలుగు కోట్లు వసూలు చేస్తారు.