అందమైన సన్యాసిని

లెహెంగా డిజైన్ ఇలా ఉంటే అదిరిపోతుంది..

Published by: RAMA

స్పెషల్ లుక్

హన్సిక లేటెస్ట్ ఫొటో షూట్ అదిరిపోయింది.. బ్లాక్ కలర్ లెహెంగాలో మెరిసిపోయింది

లేటెస్ట్ ఫొటో షూట్

హన్సిక లేటెస్ట్ ఫొటో షూట్ అదిరిపోయింది.. బ్లాక్ కలర్ లెహెంగాలో మెరిసిపోయింది

బ్లాక్ స్పెషల్ లుక్

లెహంగాకు తగ్గట్టే బ్లౌజ్ డిజైన్ కూడా ఉంది.. మొత్తం బ్లాక్ హ్యాండ్స్ గోల్డ్ కలర్లో డిజైన్ చేయించుకుంది

అంతా మట్టి కాదు బంగారం

బ్లాక్ , గోల్డ్ మిక్స్ లో బంగారంలా మెరిసిపోతోన్న హన్సిక అందుక తగ్గట్టే హెయిర్ స్టైల్ చేసుకుంది

కూల్ గా కెరీర్

సౌత్ లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన హన్సిక స్టార్ హీరోలతో వరుస మూవీస్ లో నటించింది

సన్యాసినిగా అదిరింది

అల్లు అర్జున్-పూరీ కాంబినేషల్లో వచ్చినా దేశముదురు హన్సిక కెరీర్లో చాలా ప్రత్యేకం

యాపిల్ బ్యూటీ

దేశముదురు సినిమాలో సన్యాసినిలా కనిపించిన హన్సిక లుక్ చూసి కుర్రాళ్లు చూపు తిప్పుకోలేకపోయారు

అదే అందం

దేశముదురు మూవీ తర్వాత బొద్దుగా తయారైన హన్సిక పెళ్లయ్యాక మళ్లీ లుక్ మార్చింది..

మతిపోగొట్టే అందం

లేటెస్ట్ గా హన్సిక ఫాలో అవుతున్న స్టైల్స్ చూస్తుంటే దేశముదురు బ్యూటీ ఈజ్ బ్యాక్ అంటున్నారు ఫ్యాన్స్