కన్నీళ్లు పెట్టుకున్న జానీ మాస్టర్!

Published by: RAMA

ఇప్పుడిప్పుడే

ఓ మహిళా డాన్సర్ లైంగిక వేధింపుల కేసు పెట్టడంతో జైలుకెళ్లి బెయిల్‌పై విడుదలైన జానీ మాస్టర్ మళ్లీ కెరీర్లో బిజీ అవుతున్నాడు

గెట్ రెడీ

ఈ మధ్య ఓ సినిమాలో సాంగ్ ని కంపోజ్ చేస్తున్నా అంటూ సోషల్ మీడియాలో అప్ డేట్ ఇచ్చాడు..

తగ్గేదే లే

లేటెస్ట్ గా కన్నడ మూవీలో ఆఫర్ అందుకున్న జానీ మాస్టర్ ఆ సెట్లో అడుగుపెట్టాడు

ఇరుగు దిష్టి పొరుగు దిష్టి

కొత్త సెట్ లో అడుగుపెట్టిన జానికి ఊహించని ఘన స్వాగతం లభించింది.. గుమ్మడికాయతో దిష్టి తీసి మరీ ఆహ్వానించారు

గ్రాండ్ వెల్కమ్

సెట్ లోకి ఆహ్వానించిన తర్వాత వెల్కమ్ బ్యాక్ అంటూ కేక్ కట్ చేయించి పెద్ద సెలబ్రేషన్సే ప్లాన్ చేశారు

ఇంకే కావాలి..

ఊహించని రేంజ్ లో లభించిన గ్రాండ్ వెల్కమ్ చూసి ఏమోషనల్ అయ్యాడు జానీ మాస్టర్

ఎంతో సంతోషం

చాలా రోజుల తర్వాత సెట్ లో అడుగుపెట్టిన నాకు చాలా సంతోషంగా ఉందంటూ థ్యాంక్స్ చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు

చెప్పలేనంత ఆనందం

ఇంతగా సపోర్ట్ చేసి అవకాశం ఇచ్చిన మూవీ టీమ్ కి రుణపడి ఉంటానంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

మళ్లీ బిజీ అవ్వాలంటూ..

సోషల్ మీడియాలో జానీ పోస్ట్ కి రియాక్టైన అభిమానులు ఆల్ ది బెస్ట్ అన్నా అంటూ పోస్టులు పెడుతున్నారు