అలానే ఫొటోషూట్ చేసేసింది!
అజాగ్రత్తగా ఉండొద్దంటూ అదాశర్మ పెట్టిన పోస్ట్ భలే కామెడీగా ఉంది
నీళ్లు తాగడం చాలా ముఖ్యం . మిమ్మల్ని మీరు హైడ్రేట్ చేసుకోవాలి. కానీ త్వరగా తాగితే డ్రెస్ మీద పడిపోతాయి
సూర్యాస్తమయంలో ఫొటోస్ తీసుకోవాలి అనుకుంటే ఆ నీళ్లు ఆరబెట్టే టైమ్ దొరకలేదట
అందుకే నీళ్లు పడిన మరక కనిపిస్తున్నా కానీ ఫొటోలు తీసేసుకున్నా.. నాకు సూర్యుడు ఉండండ ముఖ్యం అంది అదా శర్మ
Photoshop karke paani ka stain nikaal sakte they, lekin i thought it would be a good reminder to not be careless 🤪🤪🤪okbye !
అదా శర్మ ఫొటోషూట్..ఆమె పెట్టిన రిమైండర్ చూసి భలేగా ఉందంటూ నవ్వుకుంటున్నారు నెటిజన్లు
‘హార్ట్ ఎటాక్’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అదా శర్మ ఇతర భాషల్లోనూ వరస ఆఫర్స్ అందుకుంది
‘కేరళ స్టోరీ’ , ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ మూవీస్ తో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంది
తన ఫొటో చూసి ఎవరూ కామెంట్ చేయకముందే...రింగ్ వేసి మరీ హైలెట్ చేసుకుంది అదా శర్మ