సైఫ్ తనయుడితో ఖుషి కపూర్ రొమాంటిక్ స్టెప్స్ చూశారా!
సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ ఎంట్రీ ఇస్తున్న మూవీలో ఖుషి కపూర్ హీరోయిన్
నదానియన్ ప్రాజెక్ట్ కి షోనా గౌతమ్ దర్శకుడు.. కరణ్ జోహార్, అపూర్వ మెహ్తా నిర్మాతలు
లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న నదానియన్ లో ఫస్ట్ సాంగ్ వచ్చేసింది...
శ్రీదేవి చిన్న కుమార్తెగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఖుషి కపూర్ ఇప్పుడిప్పుడే నటిగా బిజీ అవుతోంది
2023లో వచ్చిన ‘ది ఆర్చిస్’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఖుషి కపూర్
సౌత్ లో హిట్టైన లవ్ టుడే సినిమాను లవ్ యాపా గా తెరకెక్కించారు..ఇది ఖుషి కపూర్ రెండో సినిమా
సినిమాల్లో అడుగుపెట్టడం కన్నా ముందే సోషల్ మీడియా ద్వారా స్పెషల్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది
ఇబ్రహీం అలీ ఖాన్ తో నటించిన నాదానియన్ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ స్టెప్స్ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది