అమ్మతో శ్రీలీల .. ఆ ఆనందమే వేరు!
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు శ్రీలీల..తల్లి బర్త్ డే సందర్భంగా ఆ పిక్స్ షేర్ చేసుకుంది
లవ్ యూ మా అంటూ ఆమెతో కలసి దిగిన ఫొటోస్ అభిమానులతో పంచుకుంది శ్రీలీల
Love you ma ✨ HAPPY HAPPY BIRTHDAY Blessed to be a piece of you ❤️ అని పోస్ట్ పెట్టింది
పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన శ్రీలీల ధమాకా తో తిరుగులేని హిట్ అందుకుని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది
ధమాకా హిట్ తర్వాత డజను ఆఫర్లు అందుకుని కెరీర్లో బీజీ అయిపోయింది...అందం, నటనతో కట్టిపడేసింది
శ్రీలీల అందంతో పాటూ డాన్స్ ఆమెకు ప్లస్ పాయింట్.. ఆమెతో డాన్స్ అంటే ఓ అడుగు వెనుకే వేస్తారు హీరోలు..
భగవంత్ కేసరి మినహా ఆమెకు ఇప్పటివరకూ నటనకు ఆస్కారం ఉండే రోల్స్ పెద్దగా లభించలేదనే చెప్పాలి
ప్రస్తుతం విజయ్ దేవరకొండ 12, పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, అనగనగా ఒక రాజు సినిమాల్లో నటిస్తోంది