స్కిన్ కలర్ ఏదైనా కృతి శెట్టి వేసుకున్న ఈ కలర్ లెహెంగా అందరకీ నప్పేస్తుంది

ఉప్పెన సినిమాలో కూల్ లుక్ లో కేక పెట్టించిన కృతి శెట్టి సోషల్ మీడియాల భలే యాక్టివ్ గా ఉంటుంది

ఫస్ట్ మూవీ హిట్ తర్వాత జోరు పెరుగుతుంది అనుకుంటే ఓ అడుగు వెనక్కు పడింది..మళ్లీ జోరు పెంచుతోంది

శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు మూవీస్ లో సక్సెస్ అందుకుంది.. అందం, నటనతో కట్టిపడేసింది

మాచర్ల నియోజకవర్గం, వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ ఇవన్నీ నెగెటిక్ టాక్ వచ్చాయ్

ఆఫర్లున్నా కెరీర్ మలుపు తిప్పే అవకాశం ఇప్పటివరకూ కృతి శెట్టి అకౌంట్లో పడలేదు

లేటెస్ట్ గా పర్పుల్ కలర్ లెహెంగా పిక్స్ షేర్ చేసింది..ఎంత అందంగా ఉందో బేబమ్మ

ఈ కలర్ లెహెంగా ఏ స్కిన్ కలర్ వారికి అయినా ఇట్టే నప్పేస్తుందంటున్నారు నెటిజన్లు

అందం, నటనలో ఫుల్ మార్క్స్ సొంతం చేసుకున్న కృతి.. స్టార్ హీరోయిన్ స్టేటస్ ఎప్పుడు సొంతం చేసుకుంటుందో మరి..