రామ్ చరణ్ కుట్టి ఇంటికొచ్చేసింది!
వాళ్ల ఇంటి నిండా ఎన్నో జంతువులు, పక్షులు ఉంటాయ్
వీటిని ఫ్యామిలీ మెంబర్స్ లా చూసుకుంటారు చరణ్ ఉపాసన
వీటన్నింటితో పాటూ కుట్టి అనే ఆఫ్రికన్ జాతికి చెందిన చిలుక కూడా చరణ్ ఇంట్లో ఉంది.
ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఉపాసన.. మా కుట్టి కనిపిస్తే సమాచారం ఇవ్వండి అని రాసుకొచ్చింది
ఆ పోస్ట్ చూసిన యానిమల్ వారియర్ ఆర్గనైజేషన్ వాళ్లు ఆ చిలుకను వెతికి పట్టుకుని చరణ్-ఉపాసనకు అందించారు
ఇంటికి చిలుక.. చరణ్ ని చూడగానే భుజంపై వాలిపోయింది. ఎంత బాండింగ్ ఉందో అని ఆశ్చర్యపోయారంతా
కుట్టి ఇంటికి వచ్చేందుకు సహాయపడిన యానిమల్ వారియర్ టీమ్ సభ్యులందరికీ ఉపాసన థ్యాంక్స్ చెప్పింది
కుట్టిని ఎలా పట్టుకున్నారో తమ సోషల్ మీడియా అకౌంట్లో రాసుకొచ్చారు యానిమల్ వారియర్స్ టీమ్