అజయ్ నాగర్ - క్యారీమినాటి పేరుతో రోస్ట్ వీడియోస్, కామెంటరీస్‌తో పదో స్థానంలో నిలిచాడు.
ABP Desam

అజయ్ నాగర్ - క్యారీమినాటి పేరుతో రోస్ట్ వీడియోస్, కామెంటరీస్‌తో పదో స్థానంలో నిలిచాడు.

ఆశిష్ చంచలాని- హ్యూమర్ వీడియోలతో సూపర్ స్టార్ అయ్యాడు. 9 వస్థానంలో ఉన్నాడు.
ABP Desam

ఆశిష్ చంచలాని- హ్యూమర్ వీడియోలతో సూపర్ స్టార్ అయ్యాడు. 9 వస్థానంలో ఉన్నాడు.

భువన్ రామ్- బీబీకి  వెన్స్ పేరుతో గుజరాతీ కామెడీ చేసి 8వ స్థానంలో నిలిచాడు.
ABP Desam

భువన్ రామ్- బీబీకి వెన్స్ పేరుతో గుజరాతీ కామెడీ చేసి 8వ స్థానంలో నిలిచాడు.

అమిత్ బదాన - డబ్బింగ్ , ప్రాంక్ వీడియోలు తీసి 7 స్థానంలో నిలిచాడు.
ABP Desam

అమిత్ బదాన - డబ్బింగ్ , ప్రాంక్ వీడియోలు తీసి 7 స్థానంలో నిలిచాడు.

ABP Desam

సందీప్ మహేశ్వరి - మోటివేషనల్ స్పీకర్ సందీప్ మహేశ్వరి ఆరో స్థానంలో నిలిచాడు .

ABP Desam

గౌరవ్ చౌధురీ - టెక్నికల్ గురూజీ పేరుతో గాడ్జెట్ రివ్యూస్ ఇచ్చి ఐదో స్థానంలో ఉన్నారు.

ABP Desam

నిశ్చయ్ మల్హన్ - ట్రిగ్గర్డ్ ఇన్సాన్ప్ రోస్ట్, ఫన్నీ వీడియోలు చేస్తారు. నాలుగో స్థానంలో ఉన్నారు.

ABP Desam

హరీష్ బేణివాల్ - కామెడీ వీడియోలు తీసి అందర్నీ ఆకట్టుకున్నారు. మూడో స్థానంలో ఉన్నారు.

ABP Desam

సామే రాణా - కామిక్ స్థాన్ విన్నర్ కూడా. రెండో స్థానంలో ఉన్నారు.

ABP Desam

నిషా మధులిక - వంటలు తయారు చేసే వీడియోలు పెట్టే మధులికకు పధ్నాలుగున్నర మిలియన్ల సబ్ స్క్రైబర్లు ఉన్నారు. నెంబర్ వన్ గా నిలిచారు.