పవన్ కళ్యాణ్ 'వీరమల్లు' అందాల నిధిని చూశారా!
అందం ఉన్నా నటన బావున్నా పెద్దగా అదృష్టం కలసిరాని హీరోయిన్ నిథి అగర్వాల్
రామ్-పూరీ ఇస్మార్ట్ శంకర్ లో నటించిన నిథి అగర్వాల్ ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో స్టార్ హీరోయిన్ అయిపోతుంది అనుకున్నారంతా
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది
ప్రభాస్ - మారుతి మూవీ రాజాసాబ్ లోనూ మరో హీరోయిన్ గా నటిస్తోంది నిధి అగర్వాల్
కెరీర్లో చెప్పుకోదగిన హిట్స్ లేకున్నా.. పవన్ కళ్యాణ్, ప్రభాస్ మూవీస్ లో ఛాన్స్ కొట్టేసింది...
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బ్యూటీ వరుస ఫొటోస్ లో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుంటుంది
హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయింది కానీ ఇప్పటివరకూ క్లిక్కవలేదనే చెప్పాలి
ఆఫర్ల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం అందాల ఉప్పెన సృష్టిస్తుంటుంది నిధి అగర్వాల్