శ్రద్ధా శ్రీనాథ్

బాలకృష్ణ సోదరి అస్సలు తగ్గట్లేదు..ఓ లుక్ ఇటు వేయండయ్యా!

Published by: RAMA

నటన ప్లస్

చూపుతిప్పుకోలేనంత అందంగా ఏం ఉండదు కానీ నటనతో ఆకట్టుకుంది శ్రద్ధా శ్రీనాథ్

బాలయ్య చెల్లెలు

బాలకృష్ణ రీసెంట్ హిట్ డాకు మహారాజ్ లో దేవుడిచ్చిన సోదరి పాత్రలో మెరిసింది శ్రద్ధా శ్రీనాథ్

ప్రాణాలిచ్చే పాత్ర

ప్రాంత అభివృద్ధికోసం పాటుపడి అన్నయ్యలా భావించి బాలయ్యకి అండగా నిలిచి విలన్/భర్త చేతిలో చనిపోతుంది

ఇంపార్టెన్స్ ఉంది కాబట్టే..

విలన్ భార్యగా శ్రద్ధా శ్రీనాథ్ ఎందుకు నటిస్తోంది అనుకున్నారంతా..కానీ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అది

వైవిధ్యం..

పాత్రల ఎంపికలో వైవిధ్యాన్ని ప్రద్శించే శ్రద్ధా శ్రీనాథ్ డిఫరెంట్ రోల్స్ లో మెరిసింది

టాలీవుడ్ లో జోరేది!

నానితో జెర్సీ మూవీలో నటించి హిట్టందుకుంది..ఆ తర్వాత తెలుగులో పెద్దగా హిట్స్ లేవు

ఇకనైనా...

డాకూ మహారాజ్ లో శ్రద్ధా శ్రీనాథ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు..దీంతో తెలుగులో ఆఫర్లొచ్చే ఛాన్సు ఉన్నట్టే

అందమైన శ్రద్ద

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్ధా శ్రీనాథ్ రెగ్యులగ్ ఫొటో షూట్స్ ఇరగదీసేస్తోంది