అమ్మాయిలు ఇక పూజాని ఫాలో అయిపోండి!
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే లేటేస్ట్ గా షేర్ చేసిన పిక్స్ ఇవి.. భలే ట్రెండీగా ఉంది
సింపుల్ శారీ... భారీ వర్క్ హాడవుడి లేని బ్లౌజ్.. శారీపై ఫుల్ లెంగ్త్ కాకుండా స్లీవ్ లెస్ కోట్ టైప్ లో వేసిన లుక్ అదిరింది
చీరకట్టులో పూజా హెగ్డే సరికొత్త ట్రెండ్ సెట్ చేసిందంటున్నారు నెటిజన్లు
వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఆపర్లు దక్కించుకుని ఓ వెలుగు వెలిగింది పూజా...
కెరీర్లో జోరు కాస్త తగ్గినా సోషల్ మీడియాలో అదే జోరు సాగిస్తోంది. స్ట్రాప్ లెస్ బ్లౌజ్ , లైట్ పింక్ కలర్ శారీలో వెలిగిపోతోంది
ముకుంద సినిమాలో సంప్రదాయ లుక్ లో కనిపించిన పూజా.. ఆ తర్వాత డోస్ పెంచింది
అల వైంకుఠపురంలో మూవీ తర్వాత పూజా మళ్లీ ఆ రేంజ్ హిట్ అందుకోలేదు..సూర్య మూవీపైనే ఆశలన్నీ...