ఇన్నాళ్లూ నా గొంతు మూగపోయింది.. మలైకా గురించి అర్జున్ కామెంట్స్ వైరల్!

మలైకా, అర్జున్ కపూర్ డేటింగ్ ఎప్పుడూ సన్సేష‌నే..కొన్నేళ్లుగా ప్రేమలో ఉండి బ్రేకప్ చెప్పేసుకున్నారు

బ్రేకప్ తర్వాత కూడా ఇద్దరి స్నేహం కొనసాగుతోంది..ఈవెంట్స్ లో సందడి చేస్తూనే ఉన్నారు

లేటెస్ట్ గా ఓ ఈవెంట్ లో మలైకా వేసిన స్టెప్పులకు పిదా అయిపోయిన అర్జున్ కపూర్ పొగడ్తల్లో ముంచెత్తాడు

'ఇండియాస్ బెస్ట్ డాన్సర్ వర్సెస్ సూపర్ డాన్సర్' అనే ఓ ఈవెంట్లో మలైకా తన బ్లాక్ బస్టర్ సాంగ్స్ కి డాన్స్ చేసింది

'మ‌లైకా మేరీ బోల్టీ బంద్ హో చుకి హై సాలోన్ సే' అని పన్నీగా అన్నాడు అర్జున్ కపూర్..

కొన్నేళ్లుగా నా గొంతు మూగ‌పోయింది..మలైకా కారణంగా ఇప్పుడు తెరుచుకుంది అని అర్థం...

మలైకా డాన్స్ కి ఫిదా కాని వారెవరు..ఆమె డాన్స్ కి ప్రపంచం దాసోహం అయింది..

ఇష్టమైన పాటలు వినే అవకాశం లభించిందంటూ..మాజీ ప్రేయసి డాన్స్ ని పొగిడేశాడు అర్జున్ కపూర్