ఇప్పటికీ మహేష్ బాబే నా మొగుడు అంటోన్న నిహారిక.. ఆమె దాచుకున్న రీల్స్ ఇవే!

ప్రతి అమ్మాయికి ఫేవరెట్ హీరో మహేష్ బాబు అని చెప్పేందుకు ఎలాంటి సందేహం అవసరం లేదేమో

అయితే నిహారిక NM మాత్రం ఐదేళ్ల వయసులోనే మహేష్ బాబుతో ప్రేమలో పడిందట

ఇప్పటికీ మహేష్ బాబే నా మొగుడు అంటూ చెప్పుకొచ్చి బాగా వైరల్ అయిపోయింది

సోషల్ మీడియా ఇంఫ్లూయెన్సర్ నుంచి నటిగా మారిన నిహారిక ఇప్పటికీ మహేష్ అంటే పిచ్చి అని చెబుతోంది

నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు గురించి చెప్తూ తెగ సిగ్గుపడింది

ప్రతి హీరో..తన సినిమా విడుదలకు ముందు ఈమెతో రీల్స్ చేస్తుంటారు

హీరోయిన్ గా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్న నిహారిక NM ప్రస్తుతం తెలుగు, తమిళ మూవీస్ లో నటిస్తోంది

మహేష్ ఇప్పటివరకూ ఎవరితో కలసి రీల్స్ చేయలేదు..నాతో రెండు రీల్స్ చేశారంటూ మురిసిపోతోంది

అడవి శేష్ మేజర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ తో కలసి నిహారిక చేసిన రీల్ ఇది...ఇవే భద్రంగా దాచుకుందట