ప్చ్.. హిట్స్ ఉన్నాయి కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ రావడం లేదు!

నందమూరి నటసింహం బాలకృష్ణతో అఖండ, డాకు మహారాజ్ తో వరుస హిట్స్ అందుకుని హిట్ పెయిర్ అనిపించుకుంది ప్రగ్యా

అందంగా ఉంటుంది, నటనకు మంచి మార్కులే పడ్డాయ్..అయినా చెప్పుకోదగిన అవకాశాలు మాత్రం రావడం లేదు

వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్లో దూసుకెళ్తోంది ప్రగ్యా జైశ్వాల్

వరుణ్ తేజ్ తో నటించిన కంచె మూవీతో క్రేజ్ సొంతం చేసుకుంది

సినిమాల్లో అవకాశాల సంగతేమో కానీ సోషల్ మీడియాలో జోష్ లో ఉంటుంది ప్రగ్యా

నిత్యం ఫొటోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటోంది ఈ బ్యూటీ

ప్రస్తుతం బాలకృష్ణతో కలసి అఖండ 2లో నటిస్తోంది...

ప్రస్తుతానికి అయితే బాలకృష్ణ చుట్టూనే తిరుగుతోంది ప్రగ్యా జైశ్వాల్ కెరీర్..మరిన్ని కొత్త ఆఫర్లు అందుకుంటుందేమో చూడాలి