థాయిలాండ్ లో తల్లీ కూతురు సురేఖ, సుప్రీత.. గజరాజులతో దిగిన ఫొటోస్ చూశారా!

తల్లితో కలిసి థాయిలాండ్ లో ఎంజాయ్ చేస్తోంది సుప్రీత నాయుడు

ఏనుగులతో కలసి దిగిన ఫొటోస్ షేర్ చేసింది సుప్రీత..

రెండు రోజుల క్రితం బీచ్ లో సురేఖ వాణి బికినీతో సందడి చేసిన వీడియో షేర్ చేసింది

సురేఖా వాణి, సుప్రితతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు..ఇద్దరూ కలసి వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తుంటారు

ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటూ రెగ్యులర్ గా అప్ డేట్స్ షేర్ చేస్తుంటారు తల్లీ కూతురు

సురేఖ వాణి క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు అందుకుంటోంది.. సుప్రీత హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది

ప్రత్యేక రోజులు, పార్టీల టైమ్ తో సురేఖ-సుప్రీత కలసి చేసే హంగామా మామూలుగా ఉండదు

రీసెంట్ గా వాలెంటైన్స్ డే వేడుకలు కూడా సుప్రీత - సురేఖ ఇద్దరూ కలసి సెలబ్రేట్ చేసుకున్నారు