ఎంత క్యూట్ గా ఉన్నావ్ కృతి

టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు

ఉప్పెన మూవీలో బేబమ్మగా కుర్రాళ్ల గుండెల్లో నిండిపోయింది

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కృతి లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ మతి పోగొట్టేస్తున్నాయ్

ఉప్పెన మూవీ తర్వాత వరుస సినిమాల్లో నటించింది కానీ అవేమీ పెద్దగా వర్కౌట్ కాలేదు

అజయంతే రాండమ్ మోషణం (ARM) అనే మూవీతో మలయాళంలో అడుగుపెట్టింది

ఎన్ని సినిమాల్లో నటించినా కానీ ఇప్పటికీ ఉప్పెన బేబమ్మగానే ఉండిపోయింది

కెరీర్ టర్నింగ్ ఇచ్చే ఆఫర్ కోసం వెయిట్ చేస్తోంది కృతి శెట్టి