'అమ్మ' అమలాపాల్ అనొద్దిక!

పెళ్లి చేసుకుంది.. ఓ బిడ్డకు జన్మనిచ్చింది..ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీకి సిద్ధమవుతోంది అమలాపాల్

సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి టచ్ లో ఉండే అమలాపాల్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి

హీరోయిన్ గా కొనసాగుతున్నప్పుడే వైవాహిక బంధంలో అడుగుపెట్టింది అమలాపాల్..

2024 జూన్‌11న బాబుకి జన్మనిచ్చింది...ఆ ఆనందాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది

తల్లైన కొత్తలో కాస్త బొద్దుగా కనిపించిన అమలాపాల్..ఇప్పుడు మళ్లీ నాజూగ్గా మారిపోయింది

కాస్త టైమ్ దొరికినా భర్త, కొడుకుతో ఎంజాయ్ చేస్తుంటుంది..ఆ వీడియోస్ షేర్ చేస్తుంటుంది

ప్రస్తుతానికి అమలాపాల్ ఏ మూవీకి కమిటవలేదు కానీ...OTTలో ది టీచర్ మూవీతో వైరల్ అవుతోంది

2022లో వచ్చిన ది టీచర్ మూవీ లేటెస్ట్ గా OTTలో సందడి చేస్తోంది..వివేక్ దర్శకుడు