బురదలో కేతిక శర్మ..పెద్ద సాహసమే ఇది!

ATV రైడింగ్ ఓ అడ్వెంచర్ స్పోర్ట్ ...అలాంటి రైడింగ్ ను ఈజీగా చేసేసింది కేతిక శర్మ

బురదలో డ్రైవ్ చేస్తూ దూసుకుపోయింది..దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది

P.S. While ATV is an exciting adventurous activity, it can be dangerous!

It’s always important to follow proper safety measures and be mindful of the environment and your limits to significantly reduce risks

ATV ఓ అడ్వెంచరస్ యాక్టివిటీ అయినా కొంచెం డేంజర్ కూడా..తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది

పూరీ జగన్నాధ్ నిర్మించిన రొమాంటిక్ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కేతిక

రొమాంటిక్ తర్వాత వరుసగా మెగా హీరోలతో ఆఫర్స్ అందుకుంది

వైష్ణవ్ తేజ్‌తో కలిసి ‘రంగ రంగ వైభవంగ’, సాయి దుర్గా తేజ్ - పవన్ తో బ్రో లో నటించింది

కేతిక అడ్వెంచర్ డ్రైవింగ్ ఫుల్ వీడియో ఇక్కడ చూడండి...