ABP Desam

అంజలి Wild Fire కాదు.. Wild Flower

ABP Desam

మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ అంజలి గేమ్ ఛేంజర్ తో మళ్లీ బిజీ అయింది

ABP Desam

తెలుగమ్మాయి అయిన అంజలి తమిళ సినిమాలతో పాపులార్టీ పెంచుకుంది

జర్నీ సినిమాతో తెలుగులోనూ సూపర్ హిట్ అందుకుని తిరుగులేని ఫాలోయింగ్ సొంతం చేసుకుంది

వరుస ఆఫర్స్ దక్కించుకున్న అంజలి ఓ టైమ్ లో వ్యక్తిగత వివాదాలతో కెరీర్లో బ్రేక్ తీసుకుంది

రామ్ చరణ్-శంకర్ గేమ్ ఛేంజర్ మూవీలో పవర్ ఫుల్ రోల్ లో మెరిసింది తెలుగమ్మాయి

ఈ మధ్య కాలంలో నటింటిన గీతాంజలి మళ్లీ వచ్చింది , గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పెద్దగా సక్సెస్ ఇవ్వలేదు

సినిమాల్లో జోరు సాగిస్తూనే OTTలోనూ వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటోంది

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తుంటుంది అంజలి