ఏమంటున్నా మదనుడు.. తెగ ప్రేమించాక వదలడు - అనసూయలా మారిపోతున్న హరితేజ!

రీసెంట్ గా బర్త్ డే జరుపుకున్న హరితేజ ఆ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది..

చీరలో హాట్ ఫోజులిచ్చిన హరితేజను చూసి అనుసూయను ఫాలో అవుతోందా ఏంటి అంటున్నారు నెటిజన్లు

మనసు మమత సీరియల్ తో స్మాల్ స్క్రీన్ పై అదృష్టం పరీక్షించుకుంది హరితేజ

సీరియల్ లో కన్నా బుల్లితరపై షోస్ ద్వారా బాగా పాపులర్ అయింది

అభిరుచి, పండుగచేస్కో, ఫిదా,సూపర్ సింగర్ షోస్ కి యాంకర్ గా వ్యవహరించింది

బిగ్ బాస్ రియాల్టీ షో లో పార్టిసిపేట్ చేసినప్పటి నుంచీ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది

టైటిల్ విన్నర్ హరితేజ అనేంత యాక్టివ్ గా టాస్కుల్లో పార్టిసిపేట్ చేసింది, ఎంటర్టైన్ చేసింది

నితిన్ అఆ మూవీలో, రవితేజ రాజా ది గ్రేట్ లో ఫుల్ లెంగ్త్ రోల్ చేసింది హరితేజ

Yemantunnaa Madanudu…Thega Preminchaaka Vadaladu అంటూ భర్తపై ప్రేమను వ్యక్తం చేసింది