ఎప్పుడూ చీరల్లో పద్ధతిగా కనిపించే రూపలక్ష్మి లేటెస్ట్ గా షేర్ చేసిన వీడియోలో జీన్స్ వేసి కొత్తగా కనిపించింది
చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన రూపలక్ష్మి సీరియల్స్, వెబ్ సిరీస్ లలో నటించి పాపులర్ అయింది..
సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ లో నటించిన రూపలక్ష్మి 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' సినిమాలో నటించింది కానీ పెద్దగా నోటెడ్ అవలేదు
DJ, మహర్షి, జాంబీ రెడ్డి, సరిలేరు నీకెవ్వరు, క్రాక్, వకీల్ సాబ్ మూవీస్ లో ఆఫర్లు అందుకుంది..
బలగం మూవీలో లచ్చవ్వ క్యారెక్టర్ మంచి పేరు సంపాదించిపెట్టింది..ఆ తర్వాత రూపలక్ష్మికి వరుస అవకాశాలొచ్చాయ్.
సూపర్ హిట్టైన సివరపల్లి వెబ్ సిరీస్ లో సర్పంచ్ పాత్రలో నటించి మెప్పించింది రూపలక్ష్మి
ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా ఉంది..వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ దూసుకెళ్తోంది
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రూపలక్ష్మి రెగ్యులర్ గా వీడియోస్, ఫొటోస్ షేర్ చేస్తుంటుంది
లేటెస్ట్ గా ఇలా ట్రెండీ లుక్ లో కనిపించింది...