రాణి పింక్ లెహంగాలో పూజా.. పార్టీలకు ఈ టైప్ డ్రెస్ వేస్తే అందరి కళ్లూ మీపైనే!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేసిన పూజా హెగ్డే మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ట్రై చేస్తోంది

ఇప్పుడిప్పుడే వరుస ఆఫర్స్ తో బిజీ అవుతోంది..ప్రస్తుతం సూర్యతో రెట్రో మూవీలో నటిస్తోంది

విజయ్ 69 మూవీ జన నాయగన్ లోనూ పూజ హీరోయిన్ గా నటిస్తోంది

కాంచన 4 మూవీలో ఛాన్స్ అందుకుంది..కూలోలో ఐటెం సాంగ్ చేస్తోంది..

ప్రస్తుతం పూజా చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ భారీవే..వీటిలో ఒక్కటి బ్లాక్ బస్టర్ అయినా లక్ మళ్లీ తిరిగొచ్చినట్టే

ఇలాంటి టైమ్ లో వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడమే మంచిదంటూ దూసుకెళ్తోంది

సిల్వర్ స్క్రీన్ పై బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ రెగ్యులర్ గా పిక్స్ షేర్ చేస్తుంటుంది

గ్లామర్ టాలెంట్ మాత్రమే కాదు రెట్రో మూవీ కోసం స్వయంగా డబ్బింగ్ చెప్పుకుందట...