ABP Desam

జామపళ్లు అమ్మే మహిళ గురించి ప్రియాంక చోప్రా వీడియో!

ABP Desam

SSMB29 ఒడిశా షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న తర్వాత ప్రియాంక చోప్రా అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయింది

ABP Desam

విశాఖ ఎయిర్ పోర్ట్ కి వెళ్లే దారిలో తనకు ఎదురైన ఓ మహిళ గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది ప్రియాంక

జామపళ్లు అమ్మే ఓ మహిళ ప్రవర్తన తనను ఎంతగానో ఆకట్టుకుంది అంటూ ఆమెతో జరిగిన డిస్కషన్ చెప్పింది

విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్న దారిలో జామపళ్లు అమ్మే మహిళ కనిపించింది

ఎంత అని అడిగితే 150 అని చెప్పింది నేను 200 ఇచ్చాను. 50 తిరిగి ఇవ్వొద్దు అన్నాను

ఎవరి సాయాన్ని ఆశించలేదు ఆమె ప్రవర్తనకు ఫిదా కాకుండా ఉండలేకపోయా అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది పీసీ

ఈ విడియోతో పాటూ విశాఖ ఎయిర్ పోర్ట్ కి వెళ్లే దారిలో అందాలను వీడియో తీసి షేర్ చేసింది

జామపళ్లు అమ్మే మహిళ గురించి ఏమందో ఫుల్ వీడియో ఇదిగో...