ABP Desam

గౌతమ్ ప్రస్తుతం న్యూయార్క్‌ ప్రముఖ యూనివర్సిటీలో నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు.

ABP Desam

తనలోని యాక్టింగ్‌ స్కిల్స్‌కు పదునుపెడుతూ లేటెస్ట్ గా ఓ స్కిట్ చేశాడు.. ఆ వీడియో వైరల్ అవుతోంది

ABP Desam

స్కిట్ స్టార్టింగ్ లో వీడియోలో చాలా కూల్ గా కనిపించిన గౌతమ్ ఆ తర్వాత ఫ్రేమ్ లో ఆవేశంగా కనిపించాడు

ఎలాంటి తడబాటు లేకుండా ఎదురుగా ఉన్న అమ్మాయితో కోపంగా డైలాగ్స్ చెబుతున్నాడు గౌతమ్

యాక్టింగ్ బావుందంటూ మెచ్చుకుంటున్నారు మహేష్ ‌బాబు అభిమానులు

గౌతమ్ ఇప్పటికే మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమాలో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు

నటనలో శిక్షణ పూర్తైన తర్వాత హీరోగా రాబోతున్నాడు..హాలీవుడ్ హీరోలా ఉన్నాడంటున్నారు నెటిజన్లు