ABP Desam

నెల రోజుల తర్వాత ఇలాంటి ఛాన్స్ దొరికిందన్న కృతి సనన్!

ABP Desam

A proper OFF day after more than a month..Slept without an alarm అని పోస్ట్ పెట్టింది కృతి సనన్

ABP Desam

అలారం లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడమే కాదు...సూర్య కిరణాలు ఆస్వాదించా, సెల్ఫ్ కేర్ తీసుకున్నా అంటూ రాసుకొచ్చింది

సాధారణంగా షూటింగ్స్ కి వెళితే టైమ్ తో సంబంధం ఉండదు.. సమయానికి తిండి, నిద్ర అనే మాట ఉండదు

కొన్నిసార్లు డే అండ్ నైట్ కంటిన్యూగా షూటింగ్ చేయాల్సి వస్తుంది..ఆ సమయంలో కంటినిండా నిద్రపోవడం కష్టమే

అందుకే.. దాదాపు నెల తర్వాత అలారం లేకుండా హాయిగా నిద్రపోయానంటూ సంబంరంగా పోస్ట్ పెట్టింది

కెరీర్‌ స్టార్టింగ్‌లోనే నాగచైతన్య, మహేష్ బాబు మూవీస్ లో నటించింది కానీ పెద్దగా కలసి రాలేదు

ప్రభాస్ తో ఆదిపురుష్ లో సీత క్యారెక్టర్లో నటించింది. పాన్ ఇండియా హీరోతో ఛాన్స్ కదా కెరీర్ మారిపోతుందని ఆశపడింది

ప్రస్తుతం ధనుష్ హీతేరే ఇష్క్ మే మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో సౌత్ లో పాగా వేసేయాలనే ఆశతో ఉంది కృతి