మరోసారి తల్లైన అమీ జాక్సన్ - పేరు కూడా పెట్టేశారండోయ్!

హీరోయిన్ అమీజాక్స‌న్ పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది..ఆస్కార్ అలెగ్జాండ‌ర్ అంటూఅప్పుడే పేరు కూడా పెట్టేసారు

గ‌తేడాది ఎడ్వ‌ర్డ్ వెస్ట్ విక్ ను ప్రేమ వివాహం చేసుకుంది అమీ జాక్సన్. అంతకు ముందే తల్లైంది అమీ

హీరోయిన్ గా వెలుగుతున్నప్పుడే వ్యాపారవేత్త జార్జ్ పనియోటౌతో డేటింగ్ చేసిన అమీ జాక్సన్ గర్భం దాల్చింది

ప్రసవం అయిన తర్వాత జార్జ్ తో పెళ్లి జరుగుతుంది అనుకున్నారంతా. ఇద్దరి మధ్యా బ్రేకప్ అయింది

కొంతకాలం సింగిల్ గా ఉండిపోయిన అమీజాక్సన్ బ్రిట‌న్ న‌టుడు, మ్యూజిష‌న్ విక్ తో ప్రేమలో పడింది

రామ్ చరణ్ ఎవడు సినిమాలో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అమీ జాక్సన్

విక్రమ్-శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఐ సినిమాలోనూ, రజనీకాంత్ రోబో 2.0లోనూ అమీజాక్సన్ హీరోయిన్ గా నటించింది

అమీ జాక్సన్ సినిమాలతో కన్నా వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువ పాపులర్ అయింది