జ్యోతిక మెస్మరైజింగ్ లుక్ .. ఇప్పటికీ అలానే ఉంది!

సినిమాలతో పాటూ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే జ్యోతిక లేటెస్ట్ గా ట్రెండీ ఫొటోస్ షేర్ చేసింది

స్టైలిష్ లుక్ లో జ్యోతికను చూసి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన రోజులను గుర్తుచేసుకుంటున్నారు అభిమానులు

సూర్యను పెళ్లిచేసుకున్న జ్యోతిక తల్లైన తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ, ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ కెరీర్లో జోరుమీదుంది

రీసెంట్ గా సౌత్ ఇండస్ట్రీలోని స్నేహితులను ఇంటికి ఆహ్వానించి పార్టీ ఇచ్చారు సూర్య జ్యోతిక జంట

జ్యోతిక తమిళంలో చివరిగా “ఉడన్పిరప్పే”లో కనిపించింది . తరువాత ఎక్కువగా మలయాళం, హిందీ సినిమాల్లో మెరిసింది

2023లో విడుదలైన మలయాళ మూవీ కాదల్ ది కోర్ లో జ్యోతిక నటనపై ప్రశంసలు కురిపించారు ప్రేక్షకులు

ప్రస్తుతం పలు బాలీవుడ్ మూవీస్ తో పాటూ వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉంది జ్యోతిక

1998లో డోలీ సజా కే రఖ్నా మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది జ్యోతిక ఆ తర్వాత తమిళంలో అడుగుపెట్టింది

సూర్య, జ్యోతిక వివాహం 2006లో జరిగింది...వారికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు