సినిమాల్లేవ్..సోషల్ మీడియాలో తగ్గేదే లే.. ప్రణీత లేటెస్ట్ ఫొటోషూట్!

అందం, టాలెంట్ ఉన్నా కూడా ప్రణీతకు అదృష్టం క‌లిసిరావడం లేదు

‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది బాపుబొమ్మ ప్రణీత

బావ, అత్తారింటికి దారేది, పాండవలు పాండవులు తుమ్మెద, రభస, బ్రహ్మోత్సవం సినిమాల్లో నటించింది

మహేష్ బాబు,పవన్ కళ్యాణ్, జూ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో నటించినా లక్ కలసిరాలేదు

బిజినెస్‌మ్యాన్ నితిన్ రాజును పెళ్లి చేసుకుని ఫ్యామిలీకోసం టైమ్ కేటాయించింది

తల్లైన తర్వాత కెరీర్లో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది..

సెకెండ్ బేబీకి జన్మనిచ్చిన తర్వాత సోషల్ మీడియాలో అందాల రచ్చ స్టార్ట్ చేసింది

లేటెస్ట్ గా ప్రణీత షేర్ చేసిన పిక్స్ చూసి నెటిజన్లు వెరైటీగా కనిపిస్తోందంటూ పోస్టులు పెడుతున్నారు