ప్రపంచ సుందరి పోటీలకు అనధికారిక బ్రాండ్ అంబాసిడర్ IAS స్మితా సభర్వాల్



ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాద్‌లో జరిగేలా చూడటంలో స్మితా సభర్వాల్‌ది కీలక పాత్ర.



ఫ్యాషన్‌పై ప్రత్యేకమైన ఆసక్తి ఉన్న ఐఏఎస్ అధికారిణి



అందంతో పాటు సమర్థత కలిగిన అధికారిగా ప్రత్యేకమైన గుర్తింపు



ప్రపంచసుందరి పోటీలు వైభవంగా నిర్వహించేందుకు నిరంతర సమావేశాలు



మిస్ వరల్డ్ పోటీలను ప్రభుత్వం తరపున సమన్వయ పరుస్తున్న ఫ్యాషన్ ఐకాన్



ఏ ప్రభుత్వం ఉన్నా స్మితా సభర్వాల్ కీలక బాధ్యతలు - సమర్థమైన పని ద్వారా అందలం



తెలంగాణకు వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు



మే నెల మొత్తం హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ సందడి



మిస్ వరల్డ్ పోటీల కారణంగా ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోనున్న హైదరాబాద్ పేరు



పోటీలు విజయవంతమైతే ఆ ఘనత స్మితా సభర్వాల్‌దే !