విజయ్ సేతుపతికి జోడిగా 50 ప్లస్ హీరోయిన్

ప్రస్తుతం పూరీ దర్శకత్వంలో విజయ్ సేతుపతి మూవీలో హీరోయిన్ గా టబు ఫైనలైంది

ఈ మేరకు పూరీ, టబు, చార్మి కలసిదిగిన ఓ పిక్ వదిలారు..క్షణాల్లో వైరల్ అయింది ఆ ఫొటో

సాధారణంగా ముసలి హీరో పడుచు హీరోయిన్ అనేది ఇండస్ట్రీలో కామన్..ఇప్పుడు సీన్ రివర్స్

47 ఏళ్ల విజయ్ సేతుపతికి 53 ఏళ్ల టబుని హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు పూరీ

కుర్రాళ్ల కలల రాణిలా వెలిగిన టబు.. ప్రేమదేశం సినిమాతో తిరుగులేని ఫాలోయింగ్ సొంతం చేసుకుంది

లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో అల వైకుంఠపురంలో నటించింది...

ఇప్పుడు విజయ్ సేతుపతి పూరీ మూవీతో వచ్చేందుకు సిద్ధమవుతోంది

ఏజ్ 50 ప్లస్ అయినప్పటికీ టబు లుక్ ఇప్పటికీ అలానే ఉందంటున్నారు ఫ్యాన్స్