ట్రెడిషన్ డ్రెస్ హాట్ లుక్..నేహాశెట్టి లేటెస్ట్ ఫొటోస్!

మెహబూబా సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది నేహా శెట్టి

తెలుగులో సినిమా కన్నా ముందు కన్నడలో ఓ మూవీలో మెరిసింది

నెహా కెరీర్ కి టర్నింగ్ మూవీ అంటే మాత్రం డీజే టిల్లు అనే చెప్పాలి

సిద్ధు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లులో రాధికగా అదరగొట్టేసింది

గతేడాది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి , టిల్లు స్క్వేర్ లో కేమియో చేసింది నేహా

ఇప్పటివరకూ మరో కొత్త సినిమాలో నటిస్తున్న విషయం అనౌన్స్ చేయలేదు

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నేహా శెట్టి లేటెస్ట్ గా వైట్ లెహెంగా పిక్స్ కొన్ని షేర్ చేసింది

డ్రెస్ పద్ధతిగా ఉంది కానీ పిల్ల హాట్ గా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు