రాజకీయాల్లోకి వస్తుందా ఏంటని అడగకండి!
హీరోయిన్ తాప్సీ..మురికివాడల్లో ప్రజలకు ఫ్యాన్లు, కూలర్లు పంపిణీ చేసింది
మారుమూల ప్రాంతాల్లో వైద్యం అందించేందుకు ఈ ఫౌండేషన్ కృషి చేస్తుంటుంది
తాప్సీ ఇతర సభ్యులతో కలసి ఫ్యాన్లు, కూలర్లు ఇంటింటికి తిరిగి అందించింది
ప్రేమను పంచుకున్నప్పుడు పెరుగుతుంది. ఆనందం పంచుకున్నప్పుడు పెరుగుతుంది. గౌరవం పంచుకున్నప్పుడు పెరుగుతుంది.
మంచిపని ప్రారంభించడానికి నిర్దిష్టమైన రోజు ఉండదు. ఈ రోజే అత్యుత్తమమైన రోజు అని పోస్ట్ పెట్టింది
చాలా మంది జీవితాల్లో వెలుగుతెచ్చేందుకు మనవంతు కృషి చేద్దాం అంటూ సంతోషంగా ఫ్యాన్లు పంపిణీ చేసింది
ఫ్యాన్, కూలర్ లాంటి సౌకర్యాలను చాలా తేలిగ్గా తీసుకుంటాం కానీ భరించలేనంత ఉక్కలో ఇవి ఓ వరం
తాప్సీ చేసిన ఈ సేవా కార్యక్రమాన్ని అంతా అభినందిస్తున్నారు..
ఝమ్మందినాదం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్ లో సెటిలైంది