ఓ అద్భుతమైన అనుభవం జీవితకాల జ్ఞాపకం.. కొడైకెనాల్ కొండల్లో దివి!

బిగ్ బాస్ బ్యూటీ దివి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది..లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయ్

బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చన తర్వాత పాపులర్ అయింది దివి

వచ్చిన అవకాశాలు వినియోగించుకుని దూసుకెళుతోంది

టాలీవుడ్ మూవీస్ తో పాటూ రీసెంట్ గా బాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది

Akasam antha naaloo , nenemo ee gaaaliilooo ! ❤️🫣 అని పోస్ట్ పెట్టింది

Oka adbhutamaina experience , life time memories…Kodaika nal kondallo , chilling weather loo,

కొడైకెనాల్ లో ఎంజాయ్ చేస్తోంది దివి.. ఆ పిక్స్ షేర్ చేసింది

వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూ కెరీర్లో దూసుకెళ్తోంది