శ్రుతి అల్ట్రా మోడ్రన్ లుక్..గబ్బర్ సింగ్ భాగ్యలక్ష్మి ఈజ్ బ్యాక్!

కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది శ్రుతిహాసన్

తక్కువ టైమ్ లోనే తనకంటూ స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకుంది

స్టార్టింగ్ లో వరుస సినిమాలు ఫ్లాప్ కావడంతో ఐరెన్ లెగ్ ముద్రవేశారు

గబ్బర్ సింగ్ సినిమాతో శ్రుతి లక్ మారింది...భాగ్యలక్ష్మిగా లుక్ అదిరింది

గబ్బర్ సింగ్ తర్వాత శ్రుతిహాసన్ నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్

ఆ మధ్య చిన్న బ్రేక్ తీసుకున్నా వకీల్ సాబ్, క్రాక్, సలార్ తో వరుస హిట్స్ అందుకుంది

ప్రస్తుతం వరుస ఆఫర్స్ తో కెరీర్లో జోరుమీదుంది..సోషల్ మీడియాలో అదే జోష్ చూపిస్తోంది