ర్యాంప్ పై పాయల్ అందాల అరాచకం

బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పాయల్ రెగ్యులర్ ఫొటో షూట్స్ తో దుమ్ములేపుతుంది

RX 100 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పాయల్..ఆ తర్వాత బోల్డ్ క్యారెక్టర్స్ తోనే ఫాలోయింగ్ సొంతం చేసుకుంది

పాయల్ కెరీర్లో చెప్పుకోదగిన సినిమా అంటే మంగళవారం... ఈ మూవీలో ఆమె నటనకు ఫిదా కానివారుండరు

సిల్వర్ స్క్రీన్ పై జోరు లేకున్నా పాయల్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది

లేటెస్ట్ గా ర్యాంప్ వాక్ చేస్తున్న పిక్స్, వీడియోస్ షేర్ చేసింది...

రెడ్ మిర్చిలా ఘాటుగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు

త్వరలో మంగళవారం 2 మూవీ రాబోతోంది...అందులో పాయల్ ఉంటుందా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్