ప్రేమ కబుర్లు చెబుతోన్న ఫాతిమా సనా షేక్!

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఫాతిమా సనా షేక్ లేటెస్ట్ గా శారీ పిక్స్ షేర్ చేసింది

ఫీలింగ్ గుడ్ అంటూ పోస్ట్ పెట్టింది ఫాతిమా...లుక్ అదిరిందంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు

లేటెస్ట్ గా తన ప్రేమ వ్యవహారంపై ఓపెన్ అయింది ఫాతిమా.. ఆ ప్రేమంతా చీరలపై అని ట్విస్ట్ ఇచ్చింది

పెద్ద ఇయర్ రింగ్స్, బ్లాక్ శారీలో ఫాతిమా ఫోజులు నెక్ట్స్ లెవెల్ అనేలా ఉన్నాయ్..

దంగల్ మూవీతో బాలీవుడ్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ ఒక్కసారిగా ఫాలోయింగ్ సొంతం చేసుకుంది

పాన్ ఇండియా లెవెల్లో పాపులర్ అయిన ఫాతిమా రీసెంట్ గా తెలుగు నిర్మాతపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది

సామ్ బహదూర్ మూవీతో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఫాతిమా

అనురాగ్ బసు దర్శకత్వంలో మెట్రో ఇన్ డినోతో సందడి చేయనుంది..ఈ మూవీ జూలై 4 న రిలీజ్ కానుంది