ఇదిదా.. సమ్మర్ స్టైల్!

ఖాట్మండు లో స్నేహితులతో కలసి సమ్మర్ వెకేషన్లో ఉంది ప్రగ్యా జైశ్వాల్

ప్రస్తుతం అఖండకు సీక్వెల్ గా వస్తోన్న అఖండ 2లో నటిస్తోంది

రీసెంట్ గా డాకు మహారాజ్ మూవీతో సక్సెస్ అందుకుంది

అందం, అభినయం ఉన్నా ఇండస్ట్రీలో అదృష్టం కలసిరాని బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్

వరుస ఆఫర్స్ వస్తున్నాయి..హిట్స్ కూడా ఆమె ఖాతాలో ఉన్నాయి

ఇప్పటివరకూ స్టార్ హీరోయిన్ గా వెలిగే అవకాశం ప్రగ్యాకి రాలేదు

సీనియర్ హీరోలకు బెస్ట్ ఛాయిస్ గా మారింది ప్రగ్యాజైశ్వాల్

బాలకృష్ణతో కలసి నటించిన అఖండ, డాకు మహారాజ్ సక్సెస్ అయ్యాయి